ట్రాలీ ఢీకొని యువకుడు మృతి

ట్రాలీ ఢీకొని యువకుడు మృతి       బ్యూరో రిపోర్ట్ పెన్ పవరయలమంచిలి, ఆగస్టు 8: యలమంచిలి మండలం పురుషోత్తపురం హైవే వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. యలమంచిలి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం భీమిలికి చెందిన చింతల సాయి (27), రవ్వ సంతోష్ (26), రవ్వ దుర్గారావు (31) విజయవాడలో నివాసం ఉంటూ ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. ప్లంబింగ్ పనుల నిమిత్తం శనివారం విజయవాడ నుంచి...