విద్యార్థులు, మహిళల భద్రతకు ‘అభయ’ కార్యక్రమం

విద్యార్థులు, మహిళల భద్రతకు ‘అభయ’ కార్యక్రమం  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్      నక్కపల్లి, ఆగస్టు 13: విద్యార్థినులు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ‘అభయ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా పోలీసు అధికారి తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో భద్రతపై భరోసాను పెంపొందిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గురువారం సందర్శించారు. పాఠశాల ప్రాంగణంలో...