అచ్చెన్నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: ఆల్ఫా కృష్ణ
అచ్చెన్నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: ఆల్ఫా కృష్ణ కౌన్సిల్‌లో బొత్స సత్యనారాయణను ‘దద్దమ్మ’ అని సంబోధించడం సరికాదు విశాఖపట్నం: కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ‘దద్దమ్మ’ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు సంబోధించడం తీవ్ర అభ్యంతరకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ అన్నారు. బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ఫా కృష్ణ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు సభల్లో...