నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు
నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు త్వరలో 100 పడకల ఆసుపత్రిగా మార్పు – హోం మంత్రి వంగలపూడి అనిత బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్న అనకాపల్లి /నక్కపల్లి, ఆగస్టు 13: నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి...