30 ఏళ్ల తర్వాత.. ఒక్కచోట చేరిన చిన్ననాటి స్నేహితులు మింది జడ్పీ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

30 ఏళ్ల తర్వాత.. ఒక్కచోట చేరిన చిన్ననాటి స్నేహితులు మింది జడ్పీ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం    బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం,గాజువాక, ఆగస్టు 9: మూడు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులు 30 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గాజువాక మండలం మింది జడ్పీ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన...