అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ రెడీ.. ఆగస్టు 13 నుంచి ప్రజలకు అందుబాటులోకి

అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ ప్రత్యేకతలు.. 21.78 కి.మీ కారిడార్‌తో రాజధానికి కొత్త ఊపు సీడ్ యాక్సిస్ రోడ్ రెడీ.. అమరావతికి కొత్త లైఫ్‌లైన్ అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధానికి లైఫ్‌లైన్‌గా భావిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డులోని కీలకమైన ఫేజ్‌-2ను ఆగస్టు 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.   ఆగస్టు 13 నుంచి ప్రజలకు అందుబాటులోకి 21.78 కి.మీ.. ఉత్తర–దక్షిణ ప్రాంతాలను కలిపే కీలక కారిడార్ మూడు దశల్లో సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం ఉండవల్లి వద్ద...