మిస్సింగ్ కేసుల్లో అనకాపల్లి టౌన్ పోలీసుల చాకచక్యం.. ఇద్దరు మహిళలు సురక్షితం
మిస్సింగ్ కేసుల్లో అనకాపల్లి టౌన్ పోలీసుల చాకచక్యం.. ఇద్దరు మహిళలు సురక్షితం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ అనకాపల్లి, ఆగస్టు 1: అనకాపల్లి టౌన్ పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో రెండు వేర్వేరు మిస్సింగ్ కేసుల్లో అదృశ్యమైన ఇద్దరు వివాహిత మహిళలను సురక్షితంగా గుర్తించి రక్షించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. మొదటి కేసులో బీఆర్‌టీఎస్ కాలనీకి చెందిన వివాహిత జూన్ 23...