ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక షెడ్యూల్ విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మోగింది సెప్టెంబర్ 7న ముసాయిదా ఓటర్ల జాబితా సెప్టెంబర్ 20 వరకు అభ్యంతరాలకు అవకాశం సెప్టెంబర్ 23న క్లెయిమ్‌ల పరిష్కారం సెప్టెంబర్ 28న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటీసు అక్టోబర్ 11 వరకు నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 14న నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 19న అభ్యర్థుల తుది జాబితా అక్టోబర్ 28న పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంత ఎన్నికలకు అందరి సహకారం కోరిన SEC సెప్టెంబర్ 7 నుంచి ఎన్నికల ప్రక్రియ.. అక్టోబర్ 28న పోలింగ్, స్థానిక సంస్థల...