జనసేనకు మరో మంత్రి పదవి..? ఉత్తరాంధ్ర నుంచి ఎవరికి ఛాన్స్.. కొణతాల వర్సెస్ వంశీకృష్ణ
ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. జనసేన నాలుగో బెర్త్ కోసం సామాజిక సమీకరణాలపై కసరత్తు కేబినెట్ విస్తరణపై కూటమిలో జోరుగా చర్చ జనసేనకు నాలుగో మంత్రి బెర్త్‌పై ఆసక్తి ఉత్తరాంధ్ర వైపే అధిష్ఠానం చూపు? కొణతాల రామకృష్ణ పేరు ముందు వరుసలో వంశీకృష్ణ శ్రీనివాస్‌కూ అవకాశాలపై చర్చ సామాజిక, ప్రాంతీయ సమీకరణాలే కీలకమా? ఏపీ కేబినెట్ విస్తరణపై కూటమి రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. జనసేనకు మరో మంత్రి పదవి దక్కవచ్చన్న ప్రచారం ఊపందుకోగా.. ఉత్తరాంధ్ర నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందన్నదే ఇప్పుడు...