ఏపీలో ఏకంగా 10 వేల ప్రభుత్వ ఉద్యోగాలు.. 2026 జాబ్ క్యాలెండర్‌కు గ్రీన్ సిగ్నల్

నాలుగు విడతల్లో 10,060 ఉద్యోగాల భర్తీ తొలి దశలో 1,523 పోస్టులకు నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 నుంచి రెండో దశ నియామకాలు గ్రూప్-1లో 149 పోస్టులు కీలకం పోలీస్ శాఖలో 694 పోస్టుల భర్తీ అక్టోబర్‌లో మూడో దశ నోటిఫికేషన్ గ్రూప్-2లో 673 పోస్టులు.. 200 డిప్యూటీ తహసీల్దార్ కొలువులు ఇంజనీరింగ్, సాంకేతిక విభాగాల్లో భారీ అవకాశాలు విద్యాశాఖలో 2,991 పోస్టుల భర్తీకి సన్నాహాలు డీఎస్సీ 2026పై కూడా ప్రభుత్వం కసరత్తు ఏపీలో ఏకంగా 10 వేల పోస్టులు నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.....