ఏపీలో టూ, త్రీ సిటీల్లో హోమ్ స్టేలు.. మహిళా సంఘాలకు ఉపాధి, పర్యాటకులకు తక్కువ ఖర్చుతో వసతి
పట్టణాల్లో హోమ్ స్టేలకు ఏపీ ప్రభుత్వ కసరత్తు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొత్త ఉపాధి మార్గం తక్కువ ఖర్చుతో పర్యాటకులకు వసతి, భోజనం విశాఖ వంటి నగరాల్లో పర్యాటకులకు కొత్త అవకాశం సంక్రాంతి సీజన్‌లో గోదావరి జిల్లాలకు ప్రత్యేక ప్రయోజనం ఆలయ, గ్రామీణ పర్యాటకానికి హోమ్ స్టేల చేయూత అతిథులుగా ఆతిథ్యం.. స్థానిక సంస్కృతికి పరిచయం దరఖాస్తు చేసుకున్న ఇళ్లకు అధికారుల తనిఖీ కనీసం రెండు బెడ్లు.. గరిష్టంగా 12 బెడ్లకు అనుమతి ప్రముఖ పట్టణాల్లో ఇప్పటికే మెప్మా అధికారుల కసరత్తు టూ, త్రీ...