ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్రెండ్లీ ఫైట్ తప్పదా?.. కూటమి పార్టీలకు క్షేత్రస్థాయి సవాల్

రాష్ట్రస్థాయి ఐక్యతకు గ్రామస్థాయి పరీక్ష ప్రతి గ్రామంలో వేర్వేరు రాజకీయ సమీకరణాలు టీడీపీ-జనసేన బలమైన నాయకుల మధ్య పోటీ స్థానిక వర్గ పోరాటాలతో సర్దుబాటు సంక్లిష్టం ఉనికి కోసం టికెట్ వదులుకోని క్షేత్రస్థాయి నేతలు అధిష్ఠానం నిర్ణయాలకు లోబడటం ఎందుకు కష్టం? స్వతంత్రులుగానైనా బరిలోకి దిగే ధోరణి పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తిగత బలానికే ప్రాధాన్యం వైఎస్సార్‌సీపీకి మైలేజ్ రాకుండా కూటమి జాగ్రత్తలు సమన్వయ కమిటీలకు అసలైన అగ్నిపరీక్ష ఏపీలో ఫ్రెండ్లీ పోటీ తప్పదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి క్షేత్రస్థాయి సవాల్.. గ్రామ రాజకీయాలే...