చివరి వీడ్కోలు వేళ.. విషాదానికి మరో విషాదం!

చికాగో ఫ్యూనరల్‌ హోమ్‌లో 56 మృతదేహాలు కుళ్లిన స్థితిలో వెలుగులోకి నెలలుగా దుర్వాసన.. స్థానికుల ఫిర్యాదుతో బయటపడ్డ దారుణం నిర్వాహకులపై గతంలోనూ ఆరోపణలు.. లైసెన్స్‌పై ప్రభుత్వ చర్య చికాగో | పెన్ పవర్‌ ప్రత్యేక కథనం అంత్యక్రియల కోసం మృతదేహాలను గౌరవంగా భద్రపరచాల్సిన ప్రదేశం.. చివరికి మృతదేహాలకే అంతిమ గౌరవం దక్కని దుస్థితికి వేదికైంది. అమెరికాలోని చికాగో నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఓ ఫ్యూనరల్‌ హోమ్‌లో 56 మృతదేహాలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో, కుళ్లిన స్థితిలో కనిపించడం...