ఆగస్టు 8 రాష్ట్ర మన్యం బంద్‌ను జయప్రదం చేయండి: గిరిజన సంఘం పిలుపు

#Hum ఆగస్టు 8 రాష్ట్ర మన్యం బంద్‌ను జయప్రదం చేయండి: గిరిజన సంఘం పిలుపు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 5: ఆగస్టు 8న నిర్వహించనున్న రాష్ట్ర మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని జగదాంబ సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించాలని, జీవో నంబర్–3కు బదులుగా ప్రత్యామ్నాయ జీవోను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే...