మాంసాన్ని తినే బ్యాక్టీరియా కలకలం.. ఐదుగురు మృతి!

మాంసాన్ని తినే బ్యాక్టీరియా కలకలం.. ఐదుగురు మృతి! లూసియానాలో విబ్రియో వల్నిఫికస్‌ భయం.. ఈ ఏడాది 9 మందికి ఇన్ఫెక్షన్  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్     లూసియానా, ఆగస్టు 9: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’గా ప్రచారంలో ఉన్న విబ్రియో వల్నిఫికస్‌ కారణంగా ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు 9 మంది ఈ బ్యాక్టీరియా బారినపడగా, వారిలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. విబ్రియో వల్నిఫికస్‌ సాధారణంగా తీర ప్రాంతాల్లోని ఉప్పునీటిలో కనిపిస్తుంది. శరీరంపై ఉన్న గాయాలు...