బాలినేని వర్సెస్ దామచర్ల.. కూటమిలో అంతర్గత పోరుతో టీడీపీ–జనసేన క్యాడర్‌లో గందరగోళం

ఒంగోలు రాజకీయాల్లో పాత వైరం.. కొత్త కూటమి బాలినేని ఆరోపణలకు దామచర్ల కౌంటర్ ‘కోవర్ట్’ ఆరోపణలతో టీడీపీ శ్రేణుల్లో చర్చ పోలీసు కేసుల నుంచి మాఫియా ఆరోపణల వరకు కూటమి క్యాడర్‌లో పెరుగుతున్న గందరగోళం అధిష్టానం జోక్యంతో వివాదానికి తాత్కాలిక బ్రేక్ ఒంగోలులో కోవర్ట్ రాజకీయాల కలకలం.. తారస్థాయికి చేరిన  బాలినేని–దామచర్ల పోరు  ఒంగోలు, పెన్ పవర్, ఆగస్టు 12: ఒంగోలు రాజకీయాల్లో టీడీపీ–జనసేన మధ్య అంతర్గత విభేదాలు ముదురుతున్నాయా? మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్...