బీచ్ షాక్స్ జీవో 362ను రద్దు చేయాలి బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ

✒️ బీచ్ షాక్స్ జీవో 362ను రద్దు చేయాలి బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 8: బీచ్ షాక్స్ ఏర్పాటుకు సంబంధించిన జీవో 362ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద మానవహారం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్లు, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, మహిళా సమాఖ్య రాష్ట్ర...