బెట్టింగ్ వ్యసనం… భార్య ప్రాణం బలి!
బెట్టింగ్ యాప్‌ల బారిన మరో కుటుంబం... భర్త వ్యసనం భార్య ప్రాణం తీసింది! అప్పులు తీర్చేందుకు రూ.40 లక్షలు ఇచ్చినా మారని అలవాటు... కుప్పం రైల్వే స్టేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విషాదాంతం క్రైమ్ బ్యూరో, పెన్ పవర్ కుప్పం, ఆగస్టు 01: మొబైల్‌లో మొదలైన బెట్టింగ్... చివరకు ఓ ఇంట్లో వెలుగునే ఆర్పేసింది. ఒక్క క్లిక్‌తో డబ్బు వస్తుందనే మాయలో పడి వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అప్పులు, అవమానాలు, మానసిక వేదనల మధ్య చివరకు ప్రాణాలు కోల్పోతున్న అమాయకుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన...