పేదరికాన్ని జయించి 98 శాతం ప్రతిభతో ఐఐటీలో మెరిసిన భరత్‌కుమార్‌.. 23 ఏళ్లకే ఇస్రోలో కొలువు

టీ, ఇడ్లీ అమ్మిన చేతుల నుంచి.. చంద్రయాన్‌-3 టీమ్‌ వరకు! పేదరికాన్ని జయించి 98 శాతం ప్రతిభతో ఐఐటీలో మెరిసిన భరత్‌కుమార్‌.. 23 ఏళ్లకే ఇస్రోలో కొలువు చరోడా, ఆగస్టు 9: పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించాడు ఓ యువకుడు. ఒకప్పుడు తల్లిదండ్రులకు అండగా టీ, ఇడ్లీలు అమ్ముతూ, రైళ్ల వద్ద ప్లేట్లు కడిగిన యువకుడు.. తన పట్టుదల, ప్రతిభతో ఐఐటీలో మెరిసి, చివరకు ఇస్రోలో ఉద్యోగం సంపాదించి ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగస్వామిగా నిలిచిన ప్రేరణాత్మక కథ ఇది. చత్తీస్‌గఢ్‌లోని చరోడా...