భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర ప్రగతికి గేమ్‌చేంజర్: ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు
భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర ప్రగతికి గేమ్‌చేంజర్: ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం /పెందుర్తి, ఆగస్టు 1: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పేర్కొన్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి పెందుర్తి నియోజకవర్గం నుంచి 8 వేల మందికి...