భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైఎస్. జగన్ విజన్‌కు నిదర్శనం…

✒️ *భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైఎస్. జగన్ విజన్‌కు నిదర్శనం... చంద్రబాబు చేస్తున్నది కేవలం క్రెడిట్ దోపిడీ మాత్రమే* *భూములు సేకరించింది జగన్... ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి ఘనత కొట్టేయాలని చూస్తున్న చంద్రబాబు - వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకె రాజు*   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, ఆగష్టు 01 : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తికావడం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టి, సంకల్పం, పరిపాలనా...