భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన – ప్రధాని మోదీ

      భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన - ప్రధాని మోదీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 1 : ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేసారు. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్ల వ్యయంతో 2,703 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 3,800...