జార్ఖండ్ విద్యార్థులపై పోలీసుల దమనకాండను ఖండించిన బీజేపీ
జార్ఖండ్ విద్యార్థులపై పోలీసుల దమనకాండను ఖండించిన బీజేపీ రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో చర్చకు సహకరించాలి: పీవీఎన్ మాధవ్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 11: జార్ఖండ్ రాజధాని రాంచీలో తమ ఉద్యోగాలు, భవిష్యత్తు, హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాటర్ క్యానన్లు ఉపయోగించడం వంటి చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థులపై జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు...