విశాఖకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో బీజేపీ* *విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌ను పి.వి.ఎన్. మాధవ్ కాపాడుతున్నారు*

*విశాఖకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో బీజేపీ* *విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌ను పి.వి.ఎన్. మాధవ్ కాపాడుతున్నారు* *జగన్ మురారి తీవ్ర వ్యాఖ్యలు* బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, విశాఖపట్నం, ఆగష్ట 5 : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధులు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకుడు జగన్ మురారి డిమాండ్ చేశారు. ఈ విషయమై బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుకు తాము విసిరిన...