ఈ నెల 17న విశాఖకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 18న నూతన కార్యకవర్గ సమావేశం.. కీలక తీర్మానాలపై చర్చ
ఈ నెల 17న విశాఖకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 18న నూతన కార్యకవర్గ సమావేశం.. కీలక తీర్మానాలపై చర్చ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 16: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 17వ తేదీ సాయంత్రం విశాఖపట్నం రానున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. 18వ తేదీన నిర్వహించనున్న నూతన కార్యకవర్గ సమావేశానికి నితిన్ నబీన్ అధ్యక్షత వహించనున్నారని వెల్లడించారు. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,...