స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డీసీఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డీసీఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం    బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్  విశాఖపట్నం, ఆగస్టు 14: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (డీసీఐ) ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని కార్పొరేట్‌ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. హెల్పింగ్‌ హార్ట్స్‌, రోటరీ బ్లడ్‌ సెంటర్‌ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీసీఐ ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డీసీఐ ఎండీ, సీఈఓ కెప్టెన్‌ ఎస్‌. దివాకర్‌ శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన...