బోరుగడ్డ అనిల్ మెరుపు దీక్ష..!

జగన్ ఇంటి ముందు హైడ్రామా... వైసీపీలో కొత్త చర్చకు తెర..! సజ్జలపై సంచలన ఆరోపణలు... అధినేతను కలవనీయలేదంటూ బైఠాయింపు..! పార్టీలో అసంతృప్తా..? లేక అంతర్గత విభేదాల బహిర్గతమా..? గుంటూరు, పెన్ పవర్, ఆగస్టు 5: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి ఉందా..? లేక కొందరు నేతల వ్యవహారశైలిపై క్షేత్రస్థాయిలో అసహనం పెరుగుతోందా..? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం ముందు వైసీపీ సానుభూతిపరుడిగా గుర్తింపు పొందిన బోరుగడ్డ అనిల్ కుమార్ చేపట్టిన ఆకస్మిక నిరసన ఈ ప్రశ్నలను రాజకీయ వర్గాల్లో...