శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా తులసి దళార్చన భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఉభయదాతలు
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా తులసి దళార్చన భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఉభయదాతలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 8: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహించే తులసి దళార్చన సేవ శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. అమ్మవారికి తులసి దళాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించి, విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ పవిత్ర సేవలో ఉభయదాతలు పాల్గొని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను...