బొత్స అనూష జన్మదిన వేడుకలు ఘనంగా

బొత్స అనూష జన్మదిన వేడుకలు ఘనంగా       బ్యూరో రిపోర్ట్వి పెన్ పవర్ విశాఖపట్నం , ఆగస్టు 12: బీచ్‌ రోడ్‌లోని కామత్‌ హోటల్‌ సమీపంలోని బొత్స సత్యనారాయణ పార్టీ క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ బొత్స అనూష జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్‌, దేవన్‌ రెడ్డి, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొని డాక్టర్‌ బొత్స అనూషకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు...