ఎన్నికల్లో డబ్బులు పంచలేదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా?

✒️ మహిళలకు వంచన, దగా రెట్టింపు చేశారు ఎన్నికల్లో డబ్బులు పంచలేదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా? వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 16: మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. విశాఖలోని వైఎస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేయలేదని, దగా, వంచనను...