విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ డిమాండ్

  విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ డిమాండ్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 1: జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ విశాఖపట్నం జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థి నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పేలూరి సాయితేజ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యు.ఎస్.ఎన్....