ముఠా కార్మికులకు ఈఎస్ఐ అమలుపై అవగాహన సదస్సు నిర్వహించిన సీఐటీయూ

    ముఠా కార్మికులకు ఈఎస్ఐ అమలుపై అవగాహన సదస్సు నిర్వహించిన సీఐటీయూ – సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 6 : విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ముఠా కార్మికులకు ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ...