విమానాశ్రయం కోసం ప్రధాన రహదారి మూసివేత.. రూ.35 కోట్లతో కొత్త బైపాస్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎఫెక్ట్.. 30 గ్రామాల రాకపోకలకు మారనున్న దారి ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత విమానాశ్రయం నిర్మాణం జిల్లాకు కొత్త అభివృద్ధి అవకాశాలను తెరుస్తుండగా, మరోవైపు దాదాపు 30 గ్రామాల రాకపోకలపై ప్రభావం చూపనుంది. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం రూ.35 కోట్లతో కొత్త బైపాస్ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విమానాశ్రయం కోసం భూసేకరణ వేగవంతం ప్రధాన రహదారి ఎయిర్‌పోర్ట్ పరిధిలోకి 30 గ్రామాలకు కనెక్టివిటీపై ఆందోళన రూ.35 కోట్లతో ప్రత్యామ్నాయ బైపాస్ 66 అడుగుల వెడల్పుతో కొత్త రహదారి బంగారుగూడ–కచికంటి మార్గానికి...