ఆపన్నహస్తం.. సీఎం సహాయనిధి పెందుర్తి నియోజకవర్గంలో 7 కుటుంబాలకు రూ.5.55 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

పేదల ఆపన్నహస్తం.. సీఎం సహాయనిధి పెందుర్తి నియోజకవర్గంలో 7 కుటుంబాలకు రూ.5.55 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ         బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం , ఆగస్టు 8 : పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. శనివారం పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లోని తన క్యాంపు...