విశాఖకు త్వరలో వస్తా: సద్గురు గంటా శ్రీనివాసరావుతో ఢిల్లీ విమానాశ్రయంలో సద్గురు భేటీ
విశాఖకు త్వరలో వస్తా: సద్గురు గంటా శ్రీనివాసరావుతో ఢిల్లీ విమానాశ్రయంలో సద్గురు భేటీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 12: విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని, త్వరలోనే విశాఖకు వస్తానని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సద్గురును కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ పలు అంశాలపై చర్చించారు. 2014-19 మధ్య గంటా శ్రీనివాసరావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో...