గిరి ప్రదక్షిణలో విశేష సేవలందించిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు
✒️ గిరి ప్రదక్షిణలో విశేష సేవలందించిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం ఆగష్టు 8: సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విశేష సేవలందించిన సింహాచలం డిపో ఆర్టీసీ సిబ్బందిని విశాఖపట్నం రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు అభినందించారు. శనివారం సింహాచలం డిపోలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులు తదితరులను అభినందించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. గిరి ప్రదక్షిణ సమయంలో...