జీవీఎంసీ ఎన్నికల్లో సామాన్యులకే కాంగ్రెస్ టిక్కెట్లు ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడే వారికి తొలి ప్రాధాన్యం: ప్రియాంక దండి

  జీవీఎంసీ ఎన్నికల్లో సామాన్యులకే కాంగ్రెస్ టిక్కెట్లు ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడే వారికి తొలి ప్రాధాన్యం: ప్రియాంక దండి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 11: జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులుగా సామాన్యులకు, యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. సామాన్యులు, యువత, మహిళలు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని సమాజంలో మార్పు తీసుకురాగల సామర్థ్యం వారిలో ఉందని ఆమె...