రింగ్‌నెట్ వివాదంపై మత్స్యకారులతో సమన్వయ సమావేశం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలి
రింగ్‌నెట్ వివాదంపై మత్స్యకారులతో సమన్వయ సమావేశం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 12: పెద్ద జాలరిపేట, కొత్త జాలరిపేట ప్రాంతాల మత్స్యకారుల మధ్య రింగ్‌నెట్ వినియోగానికి సంబంధించి కొంతకాలంగా నెలకొన్న వివాదాలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ద్వారక సహాయ పోలీసు కమిషనర్ హెచ్. మల్లేశ్వరరావు, సముద్ర భద్రత విభాగం ఉప పోలీసు అధికారి కె....