కూటమి సర్కార్‌కు ‘కౌన్సిల్’ గండం..!

అసెంబ్లీకి వైసీపీ బహిష్కరణ.. మండలిలో మాత్రం మెజారిటీతో ప్రభుత్వానికి సవాల్ అమరావతి పెన్ పవర్, ఆగస్టు 13: అసెంబ్లీకి దూరం.. మండలిలో సమరం! వైసీపీ వ్యూహంతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శాసనమండలిలో ఉన్న మెజారిటీని అస్త్రంగా మార్చుకుని కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. మండలిపై జగన్‌ ఫోకస్‌ విజయవాడ, ఆగస్టు 13, పెన్ పవర్: తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం...