మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర ప్రారంభం

    మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర ప్రారంభం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 6: "మోదీని సాగనంపుదాం – దేశాన్ని రక్షించుకుందాం, దేశంలో మార్పు కావాలి" అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న దేశవ్యాప్త పాదయాత్రలు భీమిలి నియోజకవర్గంలోని తగరపువలసలో ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ఈ పాదయాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ. విమల, రాష్ట్ర సమితి సభ్యుడు ఎం. పైడిరాజు, జిల్లా కార్యదర్శి...