కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ పాదయాత్ర

కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ పాదయాత్ర  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్      మధురవాడ, ఆగస్టు 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రలో భాగంగా గురువారం మధురవాడలో పాదయాత్ర నిర్వహించారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కామ్రేడ్ జె.వి. సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మధురవాడలోని సీపీఐ కార్యాలయం వద్ద పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ మీదుగా స్వతంత్రనగర్, దుర్గానగర్, గణేష్‌నగర్, బొట్టవానిపాలెం, శ్రీనివాసనగర్,...