చింతపల్లిలో కుంకుమపువ్వు సాగు.. ఏపీ వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయం
కాశ్మీర్‌కే పరిమితమైన ‘రెడ్ గోల్డ్’ ఇప్పుడు అల్లూరి అడవుల్లో.. గిరిజన ప్రాంతానికి ఉపాధి, రాష్ట్రానికి కొత్త ఆదాయ వనరు చింతపల్లిలో వికసించనున్న కుంకుమపువ్వు తోటలు ఏపీలో తొలిసారి కుంకుమపువ్వు సాగు.. చింతపల్లిలో 30 ఎకరాల్లో ప్రాజెక్టు కాశ్మీర్ నుంచి చింతపల్లికి ‘రెడ్ గోల్డ్’ ప్రయాణం గిరిజన ప్రాంతానికి కొత్త ఆశలు.. కుంకుమపువ్వు సాగుకు ప్రభుత్వం అడుగులు చింతపల్లిలో సాఫ్రాన్ హబ్.. రాష్ట్రానికి కొత్త వ్యవసాయ దిశ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఆగస్టు 6 : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో...