లేబర్‌ కోడ్స్‌తో కార్మిక హక్కులకు నష్టం

  లేబర్‌ కోడ్స్‌తో కార్మిక హక్కులకు నష్టం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 16: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ వల్ల కార్మికుల హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి కరిమలియన్‌ అన్నారు. కార్మిక సంఘాలన్నీ ఈ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. విశాఖ మద్దిలపాలెంలోని ఏచూరి భవన్‌లో ప్రభుత్వ రంగ సంస్థల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన లేబర్‌...