విద్యుత్ సమస్యలపై నేడు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’

విద్యుత్ సమస్యలపై నేడు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్    విశాఖపట్నం, ఆగస్టు 13: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఐఏఎస్ తెలిపారు. విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,...