మిత్రపక్షాల మధ్య డిజిటల్ వార్.. కూటమి ఐక్యతకు సోషల్ మీడియా సవాల్
మిత్రపక్షాల మధ్య డిజిటల్ వార్.. టీడీపీ-జనసేన శ్రేణులకు కూటమి హెచ్చరిక నకిలీ ఖాతాల ఉచ్చులో పడొద్దు.. సోషల్ మీడియా వివాదాలపై కూటమి అప్రమత్తం టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య పెరుగుతున్న పరస్పర విమర్శలు నకిలీ ఖాతాలతో మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టే వ్యూహం సోషల్ మీడియా పోస్టులతో కూటమి ఐక్యతకు సవాల్ నేతల మధ్య సఖ్యత.. కార్యకర్తల డిజిటల్ వార్ ప్రత్యర్థులకు రాజకీయ ఆయుధంగా మారుతున్న అంతర్గత విభేదాలు ప్రజా సంక్షేమ ప్రచారంపైనే దృష్టి పెట్టాలని సూచన విజయవాడ, పెన్ పవర్, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్‌లో...