ఏపీలో డిప్లొమాటిక్ పాలిటిక్స్..!

ప్రశంసల వెనుక రాజకీయ వ్యూహమా..? రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా..? కేంద్రంతో సఖ్యత.. అభివృద్ధికి కొత్త సమీకరణలు..! విమర్శలను పక్కనబెట్టి ఫలితాలపైనే చంద్రబాబు ఫోకస్..! విజయవాడ, పెన్ పవర్, ఆగస్టు 5: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు... శాశ్వత మిత్రులు కూడా ఉండరు. పరిస్థితులు మారినప్పుడల్లా వ్యూహాలు మారడం ప్రజాస్వామ్య రాజకీయాల్లో సహజ పరిణామం. అయితే ఆ మార్పు వెనుక ఉన్న ఉద్దేశమే అసలు చర్చకు కారణమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో కొనసాగిస్తున్న సఖ్యతా రాజకీయాలు కూడా ఇలాంటి...