దిశ యాప్ రద్దు మహిళల భద్రతకు విఘాతం: ఆడారి దివ్య కళ
దిశ యాప్ రద్దు మహిళల భద్రతకు విఘాతం: ఆడారి దివ్య కళ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 13: మహిళల భద్రత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను రద్దు చేయడాన్ని విశాఖపట్నం జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఆడారి దివ్య కళ తీవ్రంగా ఖండించారు. మహిళల రక్షణకు ఉపయోగపడుతున్న దిశ యాప్‌ను రద్దు చేయకుండా మరింత బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించేందుకు, ప్రమాదంలో ఉన్న...