115 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగుల పంపిణీ

115 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగుల పంపిణీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్       విశాఖపట్నం, ఆగస్టు 13: కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ మరియు వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జగదాంబ ప్రాంతానికి చెందిన 115 మంది పాఠశాల విద్యార్థులకు గురువారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కె. జోష్ మాట్లాడుతూ, “మనం పొందడం ద్వారా జీవిస్తాము.. ఇవ్వడం ద్వారా శాశ్వతంగా...