ఈ నెల 31లోగా ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ పూర్తి చేయాలి

ఈ నెల 31లోగా ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ పూర్తి చేయాలి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ , పాడేరు, ఆగస్టు 13: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌–2026)లో భాగంగా జారీ చేయాల్సిన నోటీసుల పంపిణీ ప్రక్రియను ఈ నెల 31లోగా వంద శాతం పూర్తి చేయాలని అల్లూరి జిల్లా కలెక్టర్‌ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ జిల్లాలోని ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో సమీక్ష...