విశాఖకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్
విశాఖకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 1: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అధికారుల సమక్షంలో గవర్నర్‌కు మర్యాదపూర్వక స్వాగతం లభించింది. గవర్నర్ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది.